ఈ నెల 25లోగా దివ్యాంగుల దరఖాస్తులు స్వీకరణ

ఈ నెల 25లోగా దివ్యాంగుల దరఖాస్తులు స్వీకరణ

CTR: జిల్లాలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచించారు. ఎంపిక చేసిన తేదీ నుంచి వాహనం నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలన్నారు. జిల్లాల వారీగా ఎన్ని వాహనాలు మంజూరు చేస్తారనేది దరఖాస్తుల స్వీకరణ అనంతరం స్పష్టమవుతుందని తులిపారు.