సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.7 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను సర్పంచ్ కొండయ్య సోమవారం ప్రారంభించారు. గ్రామ సమస్యల పరిష్కారంతో పాటు డ్రైనేజీ మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.