పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం

పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం

WNP: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మూడో దశ ప్రారంభమైందని, అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కల్పిస్తున్నామని ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న వారు pminternship.mca.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.