నూతన డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమేష్

నూతన డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమేష్

జనగాం: డీఈవోగా ఎం.రమేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. నూతన డీఈవోకు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. నూతన డీఈవో మాట్లాడుతూ.. విధులకు అందరు సహకరించాలని కోరారు.