రేపు ఉంగుటూరు మండలంలో జిల్లా కలెక్టర్ రాక
ELR: జిల్లా కె. వెట్రిసెల్వి ఈనెల 30వ తేదీ ఉదయం 9 గంటలకు ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరవుతున్నారని తాహసిల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం రాత్రి అయన ఓ ప్రకటన తెలిపారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్‌లో పాల్గొనున్నారు.