కరపలో షష్టికి సర్వం సిద్ధం.. ముస్తాబైన ఆలయం

కరపలో షష్టికి సర్వం సిద్ధం.. ముస్తాబైన ఆలయం

KKD: సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కరప సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చాగంటి వెంకటరావు తెలిపారు. 10 వేల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేసి, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.