విశాఖలో బాలోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

విశాఖలో బాలోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

VSP: డిసెంబర్ 9 నుంచి 11 వరకు సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్లో 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన 'విశాఖ బాలోత్సవం' పోస్టర్‌ను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం.వీ. జానకిరామ్, పీ.రఘు, జీ.ఎస్. రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈసారి 76 ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.