పోలంపల్లి డ్యామును పరిశీలించిన తాతయ్య

పోలంపల్లి డ్యామును పరిశీలించిన తాతయ్య

NTR: మెంథా తుఫాన్ ప్రభావంతో మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పోలంపల్లి వద్ద మున్నేరు డ్యామ్‌ను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయన వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.