అవుకు మండలంలో పర్యటించిన మంత్రి బీసీ

అవుకు మండలంలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: అవుకు మండలం చెర్లోపల్లి గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.