మర్రిపెళ్లి వెంకయ్య జీవితం స్ఫూర్తిదాయకం: మల్లు లక్ష్మి

SRPT: మర్రిపెళ్లి వెంకయ్య జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం పెన్ పహాడ్ మండలం చీదెళ్లలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మర్రిపెళ్లి వెంకయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నిర్మించిన స్మారక స్థూప ఆవిష్కరణ సభకు హాజరై మాట్లాడారు. వెంకయ్య చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.