గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకై కృషి
PLD: క్రోసూరు మండలం గాదేవారిపాలెం గ్రామంలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. 68వ రోజు ప్రజల వద్ధకు ప్రవీణ్ 100రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని క్రోసూరు మండలం గాదేవారిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.