VIDEO: మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రి

VIDEO: మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రి

JN: లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల చెరువులో మరికొద్ది సేపట్లో 10వ బెటాలియన్ ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు, ప్రాణరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం జరగనుంది. స్థానిక అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొననున్నారు.