VIDEO: గడువు ముగిసినా.. ఆగని కాంగ్రెస్ ప్రచారం

VIDEO: గడువు ముగిసినా.. ఆగని కాంగ్రెస్ ప్రచారం

HYD: జూబ్లీహిల్స్‌లో నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొంత మంది కాంగ్రెస్ నాయకులు బోరబండలో అర్థరాత్రి డబ్బు, చీరలు పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇది చూసిన ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందంటూ మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.