జనగణన ట్రైనింగ్ సెంటర్ను సందర్శించిన అదనపు కలెక్టర్

జనగణన ట్రైనింగ్ సెంటర్ను సందర్శించిన అదనపు కలెక్టర్

WNP: పెద్దమందడి మండల కేంద్రంలోని జనగణన ట్రైనింగ్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా జనగణన-2026 శిక్షణను మధ్యాహ్నం వరకే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్, వరప్రసాద్ గౌడ్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.