గాంధీలో అద్వాన పరిస్థితి.. HRC సీరియస్

గాంధీలో అద్వాన పరిస్థితి.. HRC సీరియస్

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులపై HRC సీరియస్ అయింది. ఏడాదిగా లిఫ్టులు పనిచేయకపోవడం, వంట గదిలో పురుగులు, ఎమర్జెన్సీ బ్లాక్ సమస్యలు, మార్చురీలో శవాలు రోజుల తరబడి పేరుకపోవడం లాంటి అనేక సమస్యలపై HRC దృష్టికి వెళ్లింది. ఆగస్టు 27 నాటికి సమగ్ర రిపోర్ట్ తయారుచేసి అందించాలని HRC సూపరిండెంట్ అధికారిని ఆదేశించింది.