గోపాలపురంలో డిజిటల్ జనగణన ప్రారంభం

గోపాలపురంలో డిజిటల్ జనగణన ప్రారంభం

E.G: గోపాలపురం మండలంలో డిజిటల్ జనగణన (స్వీయ గణన) ప్రక్రియ గురువారం నుండి ప్రారంభమైనట్లు ఎంపీడీఓ రాజామనోహర్ వెల్లడించారు. పోర్టల్ ద్వారా ప్రజలే నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, అనంతరం అధికారులు వాటిని ధ్రువీకరిస్తారని తెలిపారు. ఒకవేళ నమోదు చేసుకోలేని వారి వివరాలను మే 1 నుంచి సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్ చేస్తారని పేర్కొన్నారు.