BREAKING: ట్రంప్ మరో తీవ్ర హెచ్చరిక

BREAKING: ట్రంప్ మరో తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిదని సూచించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇరాన్ కూడా అమెరికాపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.