నాలా వెడల్పుతో ముంపు నివారణకు శాశ్వత చర్యలు

నాలా వెడల్పుతో ముంపు నివారణకు శాశ్వత చర్యలు

HYD: మైత్రీవనం, అమీర్‌పేట ప్రాంతాల్లో నాలా వెడల్పుతో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు GHMC కమిషనర్ RV కర్ణన్ తెలిపారు. గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయా ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. 40 అడుగుల వెడల్పు నాలా అమీర్ పేటలో 10 అడుగులే ఉండటం ముంపునకు కారణమన్నారు. నగర వ్యాప్తంగా మరో 13 తటాకాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.