పతళంగిలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

పతళంగిలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

ASR: డుంబ్రిగూడ మండలంలోని కండ్రుమ్ పంచాయతీ పతళంగిలో శుక్రవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 32 మంది గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో హెల్త్ అసిస్టెంట్ కే.రవీంద్ర, MLHP వీ.లావణ్య తదితరులు పాల్గొన్నారు.