'డొమెస్టిక్ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు'

'డొమెస్టిక్ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు'

ASF: ఇంట్లో వాడాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హరిత హెచ్చరించారు. ఆదివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా ఇతర అధికారలతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం జిల్లాలో LPG, పెట్రోల్ కొరత లేదన్నారు.