ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా సురేఖ
➢ కోడిపుంజుల తండాలో కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్
➢ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కడియం కావ్య
➢ పాలకుర్తి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్
➢ భూపాలపల్లిలో కలుషిత నీరు తాగి 13మంది విద్యార్థులు అస్వస్థత