నూతన ఎంపీడీవోగా లెంక గోపాలరావు బాధ్యతలు

నూతన ఎంపీడీవోగా లెంక గోపాలరావు బాధ్యతలు
VZM: బొండపల్లి మండలం నూతన ఎంపీడీవోగా లెంక గోపాలరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గరుగుబిల్లి నుంచి పదోన్నతపై వచ్చి, స్థానిక అధికారుల సమక్షంలో ఈ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపీడీవో జి. గిరిబాల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గోపాలరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారిస్తు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తానని పేర్కొన్నారు.