Airtel రికార్డు.. వరల్డ్‌లోనే రెండో అతిపెద్ద టెలికాం

Airtel రికార్డు.. వరల్డ్‌లోనే రెండో అతిపెద్ద టెలికాం

భారతీ ఎయిర్‌టెల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. BSMA లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 65 కోట్లకు చేరింది. భారత్ నుంచి 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది ఈ సేవలు వాడుతున్నారు. శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవల కోసం స్పేస్ ఎక్స్, యూటెల్,​ శాట్ వన్ వెబ్ సంస్థలతో ఎయిర్ టెల్ ఒప్పందం పెట్టుకుంది.