VIDEO: దుర్గ మాత ఆలయంలో త్రయోదశి పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో బుధవారం త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం శుక్లపక్షం సౌమ్య వాసవరే పురస్కరించుకొని అమ్మవారికి అర్చకులు పార్థివ శర్మ, పంచామృతాలు పవిత్రంగా జలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.