మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి

మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి

ASR: గ్రీవెన్స్ ద్వారా మండల స్థాయిలోనే అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మార్వో మురళీబాబు, ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. మంప, వెలగలపాలెం తదితర పంచాయతీల నుంచి రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.