'రోడ్ల నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు'

'రోడ్ల నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు'

KDP: కూటమి ప్రభుత్వ పాలనలో వేంపల్లె అభివృద్ధి, రోడ్ల పనులకు జాతీయ ఉపాధి హమీ పథకం కింద రూ. 4.50 కోట్లు నిధులు మంజూరైనట్లు టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వేంపల్లెలో రోడ్లను ధ్వంసం చేశారన్నారు. టీడీపీ హయాంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.