ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

* రోడ్లపై వినాయక మండపాలు నిషేధం: కృష్ణా డీఎస్పీ
* విజయవాడలో సెల్ టవర్ నిర్మాణాన్నిఅడ్డుకున్న స్థానిక మహిళలు
* ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతం
* ర్యాపిడో డ్రైవర్‌గా రాణిస్తున్నకేదారేశ్వరపేటకు చెందిన మహిళ  
* ఇబ్రహీంపట్నంలో చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి