ప్రత్యేకమైన వినాయకుడు.. ఎక్కడంటే

ప్రత్యేకమైన వినాయకుడు.. ఎక్కడంటే

KRBL: ప్రతి ఎడాది వినయక చవితికి ఎమ్మిగనూరులోని కొండవీటి మండపం వారు ప్రత్యేక రూపాల్లో గణనాథుని ఏర్పాటు చేసి అందరిని ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం కుడా అరుదైన వింజమార ఈకలతో అయ్యప్ప మాలలో కనిపించే మారుతీ దేవుడుని పోలిన గణనాథుని ప్రతిష్టించారు. ఈ ప్రత్యేకమైన వినాయకుడిని చూడడానికి పలుప్రాంతల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.