బెట్టింగ్ యాప్‌ల రద్దుపై హర్షం

బెట్టింగ్ యాప్‌ల రద్దుపై హర్షం

TPT: కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ వెబ్ సైట్స్‌ను బ్లాక్ చేయడంపై విద్యార్థులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల విద్యార్థులు సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమ మిత్రులు కొంతమంది ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ ఆడటం వల్ల, ఆర్థికంగా నష్టపోయి నేడు కూలి పనులకు వెళుతూ వారు చేసిన అప్పులు తీర్చుకుంటున్నారని తెలిపారు.