ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కనిగిరిలో డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన MLA ఉగ్ర నరసింహారెడ్డి
✦దోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి
✦ జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
✦ కంభం మండలం ఏనుగుకొండ సమీపంలో చిరుత కలకలం