కళాత్మక రూపంతో కంచరపాలెం రైతుబజార్‌లో కొత్త కళ

కళాత్మక రూపంతో కంచరపాలెం రైతుబజార్‌లో కొత్త కళ

VSP: కంచరపాలెం రైతుబజార్ ప్రాంగణం ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. ఇక్కడ ఉన్న భారీ వృక్షానికి వేసిన జింక ఆకారపు చిత్రలేఖనం సందర్శకుల మదిని దోచుకుంటోంది. నిత్యం రద్దీగా ఉండే రైతుబజార్‌కు కూరగాయల కోసం వచ్చే వినియోగదారులు, ఈ వినూత్న కళాఖండాన్ని చూసి మురిసిపోతున్నారు. చెట్టును కళాత్మకంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది.