ఎర్రబల్లి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి ఉషశ్రీ
సత్యసాయి: గోరంట్ల మండలం ఎర్రబల్లి గ్రామంలో బుధవారం కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని మాజీమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె గ్రామంలోని ప్రతి గడపగడపకు వెళ్లి అందరిని పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్దపు హామీలు గురించి తెలుపుతూ, ప్రజలను తీవ్రంగా అన్యాయం చేశారని వివరించారు.