బజ్జు తండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక.

బజ్జు తండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక.

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని బజ్జు తండా గ్రామపంచాయతీ BRS సర్పంచ్ ఆ గ్రామస్థులు అభ్యర్థిగా ఇవాళ జాటోతు రవిని సర్పంచ్‌గా ఏకగ్రీయంగా ఎంపిక చేసుకున్నారు. ఎంపికకు సహకరించిన ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.