శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
➢ గారలో నూతన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➢ ఆమదాలవలస రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
➢ తొలాపి సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో వాసుదేవారావు