చైర్మన్ ప్రీతంకు శుభాకాంక్షలు తెలిపిన ఓయూ విద్యార్థులు

HYD: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రీతం బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు బోనాల నగేష్ మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రీతంకు శుభాకాంక్షలు తెలుపుతూ.. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.