తొలి ఏకాదశికి ముస్తాబైన బీరప్ప ఆలయం

తొలి ఏకాదశికి ముస్తాబైన బీరప్ప ఆలయం

WGL: తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉర్సు గుట్ట సమీపంలోని బీరప్ప ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఏటా నిర్వహించే బీరప్ప బోనాలు ఘనంగా జరుగుతాయని స్థానికులు తెలిపారు. మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున బీరప్పకు మొక్కులు చెల్లించనున్నారు. ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.