VIDEO: తినుబండారాల స్థావరాలపై పోలీసులు దాడి

VIDEO: తినుబండారాల స్థావరాలపై పోలీసులు దాడి

SRD: జహీరాబాద్ పట్టణంలో ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, కల్తీ తినుబండారాలు తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. రెండు తిను బండార కేంద్రాల నుంచి కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యజమానులు పరాస్ నాథ్, పేరుమల్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.