నూతన వస్త్ర బహుకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

నూతన వస్త్ర బహుకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: అచ్చంపేటలో గ్రామ నాయకుడు నందిగం నాగేశ్వరరావు మనవరాలి నూతన వస్త్ర బహుకరణ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.