నకిలీ కాటా తయారీదారుడు అరెస్ట్
KMM: సత్తుపల్లి ఏసీపీ వసుంధర ఆదేశాల మేరకు పత్తి కొనుగోలు కాటాలలో నకిలీ ఫోర్జరీ చేసిన చిప్ లను పెట్టి రైతులను మోసం చేస్తున్న ఆర్గనైజర్ హైదరబాద్‌కు చెందిన ఓగిలి శెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావులను అరెస్టు చేశారు. వారిని ఇవాళ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.