యుద్ధం.. అమెరికాకు షాక్ ఇచ్చిన మిత్రదేశం
ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికాకు షాక్ తగలింది. అగ్రరాజ్య మిత్ర దేశమైన ఇటలీ ట్రంప్ సైనిక చర్యను తప్పబట్టింది. US-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయటం ముమ్మాటికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటమేనని పేర్కొంది. ఏకపక్షంగా చేసే ఈ తరహా దాడుల వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఇటలీ ప్రధాని మెలోనీ మండిపడ్డారు.