ప్రజా సమస్యల వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్

ప్రజా సమస్యల వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్

KRNL: ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డీఎల్‌డీవో బాలకృష్ణారెడ్డి, డీఎల్పీవో పాల్గొన్నారు.