'42 శాతం రిజర్వేషన్లతోనే న్యాయం జరుగుతుంది'

'42 శాతం రిజర్వేషన్లతోనే న్యాయం జరుగుతుంది'

NRPT: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల్లో ఇచ్చిన బంధు పిలుపుమేరకు శనివారం బందును విజయవంతం చేద్దామని అఖిలపక్ష నాయకులు కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే న్యాయం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీసీ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బందును నిర్వహించనున్నట్లు తెలిపారు.