అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ
✦ దివ్యాంగుల పెన్షన్ పునఃపరిశీలన వాయిదా: మున్సిపల్ కమిషనర్ నయీమ్
✦ హైదరాబాద్‌లో YCP నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
✦ రాయదుర్గంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ