మంత్రి మండలికి ధన్యవాదాలు తెలిపిన శంకర్ రావు

మంత్రి మండలికి ధన్యవాదాలు తెలిపిన శంకర్ రావు

GNTR: బీసీల డిమాండ్ల సహకారంపై దృష్టి సారించిన మంత్రి మండలికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. 33% రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని పార్లమెంటుకు పంపాలనుకోవడం హర్షిస్తున్నామని చెప్పారు.