VIDEO: కాంగ్రెస్ సర్పంచ్‌‌లు గెలిచిన గ్రామాలకు నిధులు : అనిరుధ్ రెడ్డి

VIDEO: కాంగ్రెస్ సర్పంచ్‌‌లు గెలిచిన గ్రామాలకు నిధులు : అనిరుధ్ రెడ్డి

MBNR: కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాలకే నిధులు ఇస్తానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా నేనే సంతకం పెట్టాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం, మంత్రుల వద్దకు సర్పంచ్‌లను తీసుకెళ్లి నిధులు ఇప్పిస్తానన్నారు.