'యూరియా కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

'యూరియా కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం 2,142 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం తెలిపారు. అవసరాల దృష్ట్యా అదనంగా సెప్టెంబర్ 5, 6 తేదీలలో యూరియాను అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 89779 35611లో సంప్రదించాలని ఆమె సూచించారు.