'కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలి'

'కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలి'

JGL: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటా వివరించాలని, జగిత్యాల జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, బైరా హరీష్ బీఆర్ఎస్‌లో చేరారు.