VIDEO: 'జీవో నెంబర్ 60 ను రద్దు చేయాలి'
NLG: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో జీవో 60ను రద్దు చేయాలని వాహన యజమానులు భారీ నిరసన చేపట్టారు. మాక్సీ క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొని ట్యాక్సులు, డీజిల్ ధరలతో ఇప్పటికే కుదేలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 60 అదనపు భారంగా మారిందని అన్నారు. కిరాయిలు లేక లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు.