పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

SRCL: ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే విషయంలో పోలీసులు కట్టెట్టమైన ఏర్పాటు చేయాలని సూచించారు.