ప్రజల సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్ ప్రారంభం
ELR: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సెలవు రోజుల్లో సైతం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వినతుల స్వీకరిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్‌కి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఎన్టీఆర్ చింతమనేని జనతా క్యాంటీన్ వద్ద కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించారు. అలాగే పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.